తనికెళ్ళ భరణి సినీరజతోత్సవం

మిత్రులందరికి,

వచ్చేనెల నా చలన చిత్ర జీవిత రజతోత్సవం. మీ అభినందనలు పంపండి.

భవదీయుడు

తనికెళ్ళ భరణి.