తనికెళ్ళ భరణి సినీరజతోత్సవం

మిత్రులందరికి,

వచ్చేనెల నా చలన చిత్ర జీవిత రజతోత్సవం. మీ అభినందనలు పంపండి.

భవదీయుడు

తనికెళ్ళ భరణి.

4 Responses to “తనికెళ్ళ భరణి సినీరజతోత్సవం”

  1. చలన రజతోత్సవ అభినందనలు

  2. చలన చిత్ర రజతోత్సవ అభినందనలు

  3. భరణిలో పుట్టిన వ్యక్తులు ధరణిని ఏలుతారని సామెత..కాని ధరణి అందులో అర్ధభాగాన్ని మాత్రమె ఏలారని నా ఉద్దేశ్యం,ఎందుకంటే?అయన ఇప్పటిదాకా ఏలింది కళాధరణిని మాత్రమె,ఇంకా ఏలవలసిన ఆధ్యాత్మికధరణి ఆయనను గత కొద్దేళ్ళుగా ఆహ్వానిస్త్తోంది.మరి కొంత కాలం తర్వాత ధరణి ఒక ఆధ్యాత్మికయోగిగా కనిపించబోతారని నా అంతరాత్మ చెబుతోంది.సంసార-సాగరాలకు[చిత్రసీమ]దూరంగా అయన ఒక యోగి జీవితాన్ని గడిపేందుకు అభిలశిస్త్తూన్న విషయం నాకెందుకో లీలగా గోచరిస్త్తోంది.బహుశా అయాన కోరికా అదే కావచ్చునేమో..ఎవరికీ ఎరుక?వొక్క ఆ ఆదిభిక్షువుకి తప్ప.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: